Friday, February 27, 2026
Homeఆజ్ కీ బాత్Panchayat Elections | గెలిచినా.. ఓడినా.. పోటీ చెయ్యటం ముఖ్యం..

Panchayat Elections | గెలిచినా.. ఓడినా.. పోటీ చెయ్యటం ముఖ్యం..

సర్పంచ్ (Sarpanch) ఎన్నికల్లో తప్పకుండా నీవు పోటీ(Contest)లో ఉండాలి. గెలుపు (Win) ఓటము(defeat)లు సహజం. గెలిస్తే మంచి పనులు చేయు. ఓడితే ఈ జనానికి (Public) మన అవసరం లేదని కష్టించి పని చేసుకో. నిన్ను చూసి ఈ ఓటరే (Voter) సిగ్గు పడతాడు. వాడు ఏడున్నన్ రారాజు అని. అనకొండ (Anakonda) ఎదురుగా ఉందని పోటీలో ఉండటం ఎట్టి పరిస్థితిలో మానుకోకు. జనం బాగోగులు తెలిస్తే ఏమేమి జేస్తావో సవివరంగా చెప్పండి. విజయోస్తు! జయ విజయ సమేత, అవిజతాయా నమః

  • సుధాకర్ తలారి
- Advertisement -
RELATED ARTICLES

Latest News