Friday, February 27, 2026
Homeఖమ్మంBhatti Invitation | సీఎం, గవర్నర్‌కు భట్టి ఆహ్వానం

Bhatti Invitation | సీఎం, గవర్నర్‌కు భట్టి ఆహ్వానం

ఈ నెల 26న జరుగనున్న తమ కుమారుడు(Son) సూర్యవిక్రమాదిత్య (Surya Vikramadithya) నిశ్చితార్థానికి (engagement) హాజరుకావాలని డిప్యూటీ సీఎం (Deputy CM) మల్లు భట్టివిక్రమార్క (Mallu Bhatti Vikramarka) దంపతులు గవర్నర్ (Governor) జిష్ణుదేవ్ వర్మ(Jishnudev varma)ను, సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)ని ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారి వెంట మల్లు రవి (Mallu Ravi) కూడా ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News