Wednesday, February 11, 2026
Homeఆంధ్రప్రదేశ్YS Jagan | విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్

YS Jagan | విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్

రాప్తాడు మాజీ ఎమ్మెల్యే (Former MLA of Raptadu) తోపుదుర్తి ప్రకాష్‌ రెడ్డి (Topudurthi Prakash Reddy) సోదరుడు తోపుదుర్తి రాజశేఖర్‌ రెడ్డి (Topudurthi Rajasekhar Reddy) కుమార్తె వివాహ (daughter’s wedding) వేడుకకు వైఎస్సార్సీపీ అధినేత(Ysrcp Chief), ఏపీ మాజీ సీఎం (Former CM Of Ap) వైఎస్ జగన్మోహన్‌రెడ్డి(YS Jaganmohan Reddy) హాజరయ్యారు. రాప్తాడు జాతీయ రహదారి సమీపంలో జరిగిన ఈ వేడుకలో నూతన వధూవరులు మోక్షిత విష్ణుప్రియారెడ్డి, తేజేష్‌‌రెడ్డికి వివాహ శుభాకాంక్షలు (Wishes) తెలిపి ఆశీర్వదించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News