రాజస్థాన్ రాయల్స్ జట్టును మరోసారి కుమార్ సంగక్కర (Kumar Sangakkara) చేతిలో పెట్టారు. ఆయన్ని హెడ్ కోచ్(Head Coach)గా నియమించారు. సంగక్కర ప్రస్తుతం ఆ ఫ్రాంఛైజ్(Franchise)కి డైరెక్టర్ ఆఫ్ క్రికెటర్(Director Of Cricketer)గా ఉన్నారు. గతం(2021-24)లోనూ ఇతను ప్రధాన కోచ్‌గా వ్యవహరించాడు. ఆ సమయంలో రాజస్థాన్ రాయల్స్ రెండు సార్లు ప్లేఆఫ్స్(Playoffs)కు వెళ్లింది. 2022లో ఫైనల్(Final)కు కూడా చేరింది. ఐపీఎల్(Ipl) 2026 సీజన్‌కు ముందు ఈ జట్టు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉండటం ఆసక్తి కలిగిస్తోంది.
- Advertisement -
