Tuesday, February 10, 2026
HomeజాతీయంNitish Kumar | నితీష్‌కి పాసవాన్ అభినందనలు

Nitish Kumar | నితీష్‌కి పాసవాన్ అభినందనలు

బీహార్‌(Bihar)లో వరుసగా ఐదోసారి సీఎం నితీష్ కుమార్ ఆధ్వర్యంలోని కూటమి ఘన విజయం (Big Success) సాధించటంతో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్ర మంత్రి చిరాగ్ పాసవాన్(Chirag Pasawan).. నితీష్ కుమార్‌ను కలిసి కంగ్రాట్స్ (Congratulations) చెప్పారు. ఆ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. పాసవాన్‌కి డిప్యూటీ సీఎం (Deputy CM) పదవి ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ ఎన్నికల్లో ఎన్డీఏలోని ఎల్జేపీ(రాం విలాస్) మంచి ప్రదర్శన చేసింది. నిన్న శుక్రవారం వెలువడ్డ బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో 245 సీట్లకు గాను ఎన్డీఏ 202 సీట్లు సాధించింది. గత శాసన సభ ఎన్నికల్లో కేవలం ఒక్క సీటు గెలిచిన పాసవాన్ పార్టీ ఈసారి 19 చోట్ల నెగ్గటం విశేషం. అందుకే ఆయనకు ఉపముఖ్యమంత్రి పదవి ఇస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES

Latest News