ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే కొండయ్యగారి మదన్ మోహన్ రావు (Kondayyagari Madan Mohan Rao) ఆధ్యాత్మిక కార్యక్రమం(Spiritual Program)లో పాల్గొన్నారు. రామారెడ్డిలోని శ్రీ కాలభైరవ స్వామి(Sri Kalabhairava Swamy) రథోత్సవానికి (Rathotsavam) ముఖ్య అతిథి(Chief Guest)గా హాజరయ్యారు. ఈ కార్యక్రమం గురువారం వైభవంగా జరిగింది. వివిధ వర్ణాల పుష్పాలతో అలంకరించిన రథాన్ని శాసన సభ్యుడు ముందుకు లాగారు. తర్వాత.. స్వామి వారి దర్శనం చేసుకొని మొక్కులు చెల్లించుకున్నారు.
- Advertisement -
