Saturday, March 7, 2026
Homeకరీంనగర్Tribute | ప్రజా గొంతుక అందెశ్రీ మృతి పట్ల గణ నివాళులు!!!

Tribute | ప్రజా గొంతుక అందెశ్రీ మృతి పట్ల గణ నివాళులు!!!

  • రావుల శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ నాయకులు..

తెలంగాణ రచయిత ముద్దుబిడ్డ అయినటువంటి తెలంగాణ రాష్ట్రం గీతం రచయిత అందెశ్రీ గారు ఆకస్మి మృతి పట్ల ఆయన లేకపోవడం వల్ల దిగ్బ్రాంతికి గురి చేసిందని ఈ సందర్బంగా కాంగ్రెస్ నాయకులు రావుల శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. రచయిత అందెశ్రీ మరణం పట్ల తెలంగాణ సాహితీవేత్తలు రచయితలు తెలంగాణ గొంతుక అస్తమయం కావడం పట్ల చాలా బాధాకరమని తెలంగాణ గీతం ఆలపించినటువంటి అందశ్రీ లేకపోవడం పట్ల తెలంగాణ నాలుగు కోళ్ల ప్రజానీకం చాలా దిగ్బ్రాంతిలో ఉన్నారని,అన్నారు అందెశ్రీ తెలంగాణ మలిదశ ఉద్యమంలో కీలక పాత్ర పోసించారాని ఆయన రచించిన జయ జయాహేతెలంగాణ పాట కోట్లది ప్రజల గొంతుకలో నిలిచిందని ఈ సందర్బంగా గుర్తు చేసుకోవడం జరిగింది..

తెలంగాణ కవులలో అందెశ్రీ ఒక ప్రత్యేక గుర్తింపు వుంది, మట్టి వాసన, పల్లె మమకారం, మానవ విలువలు తెలిసిన కవి అని,ఆయన పాటలలో గొప్ప తనం ఉంటుంది, సమాజాన్ని మేలుకొల్పే అనేక పాటలు రాసిన గొప్ప రచయిత అనేక పురస్కారాలు, అవార్డ్స్ ఆయన అందుకున్నారని, అందెశ్రీ ఆత్మకు శాంతి చేకూరాలని ఈ సందర్బంగా గణ నివాళులు అర్పించటం జరిగిందని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News