Thursday, February 12, 2026
Homeనల్లగొండCollector | వినతిపత్రాల స్వీకరణ

Collector | వినతిపత్రాల స్వీకరణ

యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ (Yadadri Bhuvanagiri District Collector) హనుమంతరావు (Hanumantha Rao) సోమవారం కలెక్టరేట్‌లో ప్రజావాణి (Prajavani) నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి వినతులు (Requests) స్వీకరించారు. వాటిని వెంటనే పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు (Orders) జారీ చేశారు. ఇవాళ 50 అప్లికేషన్లు (Applications) వచ్చినట్లు చెప్పారు. ప్రజావాణి అర్జీలను పెండింగ్‌(Pending)లో పెట్టొద్దని, తక్షణం క్షేత్ర స్థాయి(Field)లో విచారణ జరిపి దరఖాస్తుదారులకు సాయపడాలని సూచించారు. వివిధ విభాగాల అధికారులు హాజరయ్యారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News