Wednesday, March 4, 2026
Homeకెరీర్ న్యూస్BEML | 100 జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు

BEML | 100 జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు

కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్(BEML)లో 100 జూనియర్ ఎగ్జిక్యూటివ్ (Junior Executive) ఉద్యోగాలను కాంట్రాక్ట్ (Contract) ప్రాతిపదికన భర్తీ చేసేందుకు ప్రకటన వెలువడింది. మెకానికల్(Mechanical), ప్రొడక్షన్(Production), ఇండస్ట్రియల్ (Industrial) ఇంజనీరింగ్‌ విభాగంలో 45 ఖాళీలు, ఎలక్ట్రికల్ (Electrical) ఇంజనీరింగ్‌ సెక్షన్‌లో 35 పోస్టులు, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్‌ డిపార్ట్‌మెంట్‌లో 20 వేకెన్సీలు ఉన్నాయి. మొదటి విభాగానికి ఈ నెల 15న, రెండు, మూడు డిపార్ట్‌మెంట్‌లకు ఈ నెల 16న ఇంటర్వ్యూలు బెంగళూరులోని బీఈఎంఎల్ సంస్థలో జరుగుతాయి. వేతనం మొదటి ఏడాది రూ.35 వేలు, రెండో సంవత్సరం రూ.37,500, మూడో ఏడాది రూ.40 వేలు, నాలుగో సంవత్సరం రూ.43 వేలు ఇస్తారు. రాత పరీక్ష, ధ్రువ పత్రాల పరిశీలన, పర్సనల్ ఇంటర్వ్యూ అనంతరం ఎంపిక చేస్తారు. అర్హులైన అభ్యర్థులు www.bemlindia.inలో ఈ నెల 12న సాయంత్రం 6 గంటల లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.

- Advertisement -
RELATED ARTICLES

Latest News