ఎఫ్ డీ సి ఎం డీ ప్రియాంక తో కలిసి వెబ్ సైట్ ను ప్రారంభించిన ఎఫ్ డీ సి చైర్మన్ దిల్ రాజు డిసెంబర్ మూడు రోజుల పాటు హైదరాబాద్ లో అంతర్జాతీయ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ ఐమాక్స్ థియేటర్ లో షార్ట్ ఫిలిం వేడుక 3 సెకండ్ల నుంచి 25 నిమిషాల పాటు నిడివి గల షార్ట్ ఫిలిమ్స్ పంపాలి వెబ్ సైట్ లోనే అప్ లోడ్ చేయాలి ఇంటర్నేషనల్ స్థాయి ఆర్టిస్టులు , సాంకేతిక నిపుణుల హాజరు ఫెస్టివల్ చివరి రోజున ముఖ్యమంత్రిని ఆహ్వానించే ప్రయత్నం చేస్తున్నాము వచ్చే ఏడాది నవంబర్ 14 నాటికి అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవాన్ని నిర్వహించేందుకు కృషీ


- Advertisement -
