మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే (Siddipet Mla) హరీష్ రావు (Harish Rao) తండ్రి సత్యనారాయణరావు పరమపదించిన నేపథ్యంలో పలువురు ప్రముఖులు(Celebrities), నేతలు(Leaders), అభిమానులు(Fans) ఆయన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ బుధవారం సాయంత్రం కోకాపేట(Kokapeta)లోని హరీష్‌రావు నివాసానికి వెళ్లి పరామర్శించారు. సత్యనారాయణరావు చిత్రపటానికి పుష్పాంజలి (Pushpanjali) ఘటించారు. హరీష్‌రావు కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.
- Advertisement -
