Friday, February 27, 2026
Homeనల్లగొండNagarjuna Sagar | నాగార్జునసాగర్‌కు వరద పోటు

Nagarjuna Sagar | నాగార్జునసాగర్‌కు వరద పోటు

నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద (Flood) పోటెత్తుతోంది. దీంతో.. 8 క్రస్ట్ గేట్లు (Crest Gates) ఎత్తి నీటిని కిందికి విడుదల చేస్తున్నారు. 8 క్రస్ట్ గేట్లను 5 అడుగుల మేర పైకి ఎత్తి 64,800 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ఇన్ ఫ్లో (In Flow) 4,29,442 క్యూసెక్కులు. ఔట్ ఫ్లో (Out Flow) 97,442 క్యూసెక్కులు (Cusecs). విడుదల చేసిన నీటి కన్నా మూడు రెట్లు ఎక్కువగా ఇన్ ఫ్లో ఉంది. ప్రస్తుత నీటి మట్టం (Water Level) 590 అడుగులుగా నమోదైంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.0450 టీఎంసీలు. ఇప్పుడు నిల్వ ఉన్న నీటి సామర్థ్యం 312.0450 టీఎంసీలు. ప్రధాన జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి (Power Generation) కొనసాగుతోంది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News