Tuesday, October 28, 2025
ePaper
Homeఆజ్ కీ బాత్ప్రైవేట్ కోసం పాకులాట

ప్రైవేట్ కోసం పాకులాట

మధ్య తరగతి బతుకు బండి. పిల్లల చదువు కోసం గొడ్డు చాకిరి. అలసట లేని బతుకులు ప్రైవేట్ విద్య కోసం ఆరాటం. బడి గంట మోగిన వేళ మధ్య తరగతి బతుకుల గుండెల్లో కనపడని గుబులేమో. ప్రైవేట్ ఫీజులుంకి జీవితాలు త్యాగం చేసి కాయకష్టం చేసి క్లాసులకు పంపి సర్కారు బడుల్లో సౌలతులు లేక ప్రైవేట్ విద్యపై పాకులాడుతున్న మధ్య తరగతి ప్రజలు ఎందరో.

  • ముచ్కుర్ సుమన్ గౌడ్
RELATED ARTICLES
- Advertisment -

Latest News