Thursday, September 11, 2025
ePaper
spot_img
Homeరాజకీయంతెలంగాణలో మారిన ఇన్‌ఛార్జ్ మంత్రులు

తెలంగాణలో మారిన ఇన్‌ఛార్జ్ మంత్రులు

తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి 10 జిల్లాల ఇన్‌ఛార్జ్ మంత్రులు మారారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు జీవో జారీ చేశారు. ఇన్‌ఛార్జ్ మినిస్టర్లు ఆయా జిల్లాల్లో ప్రజపాలనా కార్యక్రమాల అమలున సమీక్షిస్తారు. జిల్లాల వారీగా ఇన్‌ఛార్జ్ మంత్రుల పేర్లు.. 1. మహబూబ్ నగర్.. దామోదర రాజనర్సింహ 2. రంగారెడ్డి.. దుద్దిళ్ల శ్రీధర్ బాబు 3. వరంగల్.. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి 4. హైదరాబాద్.. పొన్నం ప్రభాకర్ 5. నిజామాబాద్.. సీతక్క 6. కరీంనగర్.. తుమ్మల నాగేశ్వరరావు 7. ఆదిలాబాద్.. జూపల్లి కృష్ణారావు 8. మెదక్.. వివేక్ వెంకటస్వామి 9. నల్గొండ.. అడ్లూరి లక్ష్మణ్ కుమార్ 10. ఖమ్మం.. వాకిటి శ్రీహరి

RELATED ARTICLES
- Advertisment -

Latest News