Homeస్పోర్ట్స్CMs Cup | 2వ ఎడిషన్ సీఎం కప్ సాఫ్ట్ బాల్ ఎంపిక ట్రయల్స్..

CMs Cup | 2వ ఎడిషన్ సీఎం కప్ సాఫ్ట్ బాల్ ఎంపిక ట్రయల్స్..

  • విక్టరీ ప్లే గ్రౌండ్ లో నిర్వహణ..
  • హాజరైన ప్రముఖులు..

2వ ఎడిషన్ సిఎం కప్ సాఫ్ట్‌బాల్ ఎంపిక ట్రయల్స్ హైదరాబాద్ జిల్లా సాఫ్ట్‌బాల్ జట్టు కోసం 2026 ఫిబ్రవరి 11న విక్టరీ ప్లే గ్రౌండ్‌లో నిర్వహించబడ్డాయి.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హైదరాబాద్ జిల్లా సాఫ్ట్ బాల అసోషియేషన్, అధ్యక్షులు జీ. వసంత్ కుమార్ గౌడ్ హాజరయ్యారు.. అలాగే గౌరవ అతిథులుగా సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, పల్లె లక్ష్మణ్ రావు గౌడ్..

2nd Edition CM Cup Softball Selection Trials Hyderabad

హైదరాబాద్ జిల్లా సాఫ్ట్‌బాల్ అసోసియేషన్, ఖజాంచీ, ఎన్. మహేష్ వర్మ… హైదరాబాద్ జిల్లా సాఫ్ట్‌బాల్ అసోసియేషన్, కార్యదర్శి, కె. శోభన్ బాబు… అంతర్జాతీయ క్రీడాకారుడు, వెండి పతక విజేత, డి. అభిషేక్ గౌడ్.. సాఫ్ట్‌బాల్ కోచ్., కె. ప్రేమ్ కుమార్ యాదవ్… ఎన్‌ఐఎస్ కోచ్, కె. కృష్ణ… సీనియర్ క్రీడాకారుడు, కె. వాసు దేవ్ రెడ్డి… సీనియర్ క్రీడాకారుడు, వినయ్ పాల్నిట్కర్ లు పాల్గొని కార్యక్రమాన్ని వియయవంతం చేశారు..

- Advertisement -
RELATED ARTICLES

Latest News