Tuesday, October 28, 2025
ePaper
Homeఆజ్ కీ బాత్ఈ డబ్బులు ఎక్కడ ఉన్నాయో

ఈ డబ్బులు ఎక్కడ ఉన్నాయో

మన రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కులగణన సర్వే పూర్త‌యి.. లెక్కలు బయటపెట్టారు..
కావాల్సినంత ప్రచారమూ చేసుకుంటున్నారు.. పాలక ప్రతిపక్షాల చదరంగంలో సర్వే తప్పుల తడకంటూ ఆత్మగౌరవం మీద దెబ్బగొట్టారు.. ఉద్యోగులంటే..!?ఎంత నిర్లక్ష్యమో!
సర్వే చేసిన ఎన్యూమరేటర్ల, సూపర్‌వైజ‌ర్ల, డాటా ఎంట్రీ ఆపరేటర్లకు డబ్బులు ఇవ్యడంలో మీనమేషాలు లెక్కిస్తున్నారు.. సర్వేకాలంలో టార్గెట్‌ పెంచుతూ పీకల మీద కూర్చొని ఒత్తిడికి గురిచేసిండ్లు అధికారులను డబ్బులు అడిగితే రాలేదు, మరోవైపు ప్రభుత్వం 150 కోట్లు ఖర్చుపెట్టాం అని చెప్తుంది. ఈ డబ్బులు ఎక్కడ ఉన్నాయో ఇన్నాళ్లు? నిర్లక్ష్యం వీడి క్లియర్‌ చేయండి ఫ్రెండ్లీ గవర్నమెంట్‌ కదా..

  • మేదాజీ
RELATED ARTICLES
- Advertisment -

Latest News