Tuesday, March 3, 2026
Homeఆజ్ కీ బాత్Aaj Ki Baath | ప్రజల ప్రశ్నల నుంచి తప్పించుకోలేరు

Aaj Ki Baath | ప్రజల ప్రశ్నల నుంచి తప్పించుకోలేరు

నూతనంగా గెలిచిన వార్డు మరియు సర్పంచ్‌ అభ్యర్థుల్లార గ్రామంలో ఇక మనదే రాజ్యం…ఎవరు మనల్ని అడిగేది అని…అక్రమ ఆస్తులు,సంపాదన కూడబెట్టుకోవచ్చు అని భ్రమలో ఉండొచ్చు..కాని ఈ తరం యువత ప్రశ్నిస్తూనే ఉంటుంది…మౌనంగా ఉండటానికి ఇదేమి రాతీయుగం కాదు సోదరా!…అంబేద్కర్‌ కల్పించిన భారత రాజ్యాంగ హక్కు అని గుర్తుంచుకో సోదరా! ఆలోచించి పనిచేయి…

  • మోతే శివకుమార్‌
- Advertisement -
RELATED ARTICLES

Latest News