Tuesday, March 3, 2026
Homeఆజ్ కీ బాత్Aaj Ki Baath | ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడమే మన హక్కు

Aaj Ki Baath | ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడమే మన హక్కు

ప్రజాస్వామ్య భారతదేశంలో ఏదైనా ఎన్నికలలో గెలిచిన అభ్యర్థి నువ్వు నాకు ఓటు వేయలేదని నీకు అభివృద్ధి గురించి ప్రశ్నించె హక్కు లేదని భయబ్రాంతులకు గురిచేయడానికి ఇదేమి మౌనంగా ఉండటానికి పూర్వపు కాలం కాదు సోదర…రంపంతో రాటు దేలిన యువతరం తన పనులతో పాటుగా… గ్రామ అభివృద్ధికి నిరంతరం పోరాడుతూనే ఉండే ఉడుకురక్తం నీదని గుర్తుంచుకో సోదరా.. ప్రజల చేత.. ప్రజల కొరకు ప్రజలు నాయకున్ని ఎన్నుకునే ప్రజాస్వామ్యంలో మనం ఉన్నాం.. వారిని బాజాప్త ప్రశ్నించే హక్కు మనకుంది గుర్తుంచుకో..

  • మోతే శివకుమార్‌
- Advertisement -
RELATED ARTICLES

Latest News