Wednesday, February 11, 2026
Homeకెరీర్ న్యూస్Partners | స్విగ్గీతో స్కిల్స్ యూనివర్సిటీ భాగస్వామ్యం

Partners | స్విగ్గీతో స్కిల్స్ యూనివర్సిటీ భాగస్వామ్యం

తెలంగాణ రాష్ట్ర యువతకు సాధికారత కల్పించడానికి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ(YISU).. స్విగ్గీ లిమిటెడ్‌(Swiggy Ltd)తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న క్విక్ కామర్స్ సెక్టార్‌(Quick Commerce Sector)లో 5 వేల మందికి పైగా యువతకు ఉపాధి కల్పించడానికి ఈ నిర్ణయం తీసుకుంది. వైఐఎస్‌యూ వైస్ ఛాన్స్‌లర్ వీఎల్‌వీఎస్‌ఎస్ సుబ్బారావు, స్విగ్గీ CHRO గిరీష్ మీనన్ ఈ అవగాహన ఒప్పందం(MoU)పై సంతకం చేశారు. ఇది.. రాష్ట్రంలో పరిశ్రమ సంబంధిత నైపుణ్యాభివృద్ధి(Industry-Linked Skill Development), ఉద్యోగ సృష్టి(Job Creation) దిశగా ఒక ముఖ్యమైన అడుగు (Significant Step) అని చెప్పొచ్చు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News