ఎగసిపడే సముద్రపు అలల కోపం కొద్దిసేపు కానీ వాటి కోపానికి ఎదురు నిలిచేది ఎవరు.. సముద్రపు నీరు ఆకాశానికి వెళ్లి ఉదయించని స్రవంతి వెలుగులు లేనప్పుడే ఆ చినుకులు భువిని చేరేది.. సముద్రం ప్రశాంతంగా ఉన్నప్పుడే దాని అందమైన రూపాన్ని చూసేది.. మనం సముద్రం మనసుని అందాన్ని ఆస్వాదించేది.. అలాగే కొందరి కోపం సముద్రం అలల వలె ఎక్కువగానే ఉంటుంది దానిని భరిస్తేనే ప్రశాంతమైన ప్రేమను చూసేది అని ఇప్పుడు అర్థమైంది.!!
- Advertisment -