Wednesday, February 11, 2026
Homeవరంగల్‌Warangal | వరంగల్‌కు తక్షణ సాయం అందించాలి

Warangal | వరంగల్‌కు తక్షణ సాయం అందించాలి

లోక్‌సభలో డిమాండ్ చేసిన ఎంపీ కడియం కావ్య

మొంథా తుఫాన్ (Montha Cyclone) కారణంగా వరంగల్‌కు జరిగిన నష్టానికి కేంద్ర ప్రభుత్వం తక్షణ సాయం (Immediate Help) అందించాలని ఎంపీ కడియం కావ్య (MP Kadiyam Kavya) లోక్‌సభ(Loksabha)లో డిమాండ్ చేశారు. అమృత్2.0 పథకం (Amrit2.0 Scheme) కింద ప్రత్యేక నిధులు విడదల చేయాలని కోరారు. జీడబ్ల్యూఎంసీ(GWMC)లో మౌలిక వసతులపై హైలెవల్ ఆడిట్ చేయాలని అన్నారు. రియల్-టైమ్ మానిటరింగ్ వ్యవస్థలు ఏర్పాటుచేయాలని విజ్ఞప్తి చేశారు. రోడ్లు, డ్రైనేజ్ పునరుద్ధరణకు ప్రత్యేకంగా రూ.100 కోట్లు మంజూరు చేయాలని పేర్కొన్నారు. వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్దే తన ధ్యేయమని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News