ఓటరు ప్రలోభాలకి లొంగకూడదు అంటే కొన్ని చోట్ల నాయకుడు ప్రలోభాలు పెడుతుంటే, మరో చోట ఓటరు నాయకులనూ ఉక్కిరి బిక్కిరి జేస్తుండ్రు.. స్టేటస్ కోసం ఒకరు, సేవ కోసం ఒకరు, సంపద కోసం ఒకరు, పలుకరింపుల కోసం ఒకరు స్థానిక రణరంగంలో ప్రవేశ్నించబోతున్నారు.. అంతిమ నిర్ణయం ఓటరు మహాశ్రాయునది అయితే, అంతిమ విజేత నాయకుడు.
- సుధాకర్ తలారి
- Advertisement -
