- వంటేరు ప్రతాపరెడ్డి
బిఆర్ఎస్ పార్టీ గజ్వేల్ నియోజకవర్గం ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి కూచారం గ్రామానికి చెందిన మజ్జతి పెద్దులు యాదవ్ తండ్రి మాజీ ఉప సర్పంచ్ కీర్తిశేషులు మజ్జతి లక్ష్మీనారాయణ యాదవ్ దశదిన కర్మకు ఆదివారం కూచారం బిఆర్ఎస్ పార్టీ నాయకులు నాయిని ఉదయ్ రంజన్ గౌడ్, మలావత్ రాజు నాయక్, తేలు సుధాకర్ తదితరులతో కలిసి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.ఈ కార్యక్రమంలో పాలాట సర్పంచ్ నీలం సాయి కుమార్ గౌడ్, కూచారం మాజీ సర్పంచ్ మజ్జతి విఠల్ యాదవ్, పర్కిబండ మాజీ సర్పంచ్ పూల అర్జున్ యాదవ్, ముప్పిరెడ్డిపల్లి గ్రామ బిఆర్ఎస్ అధ్యక్షుడు లక్ష్మణ్ యాదవ్, మధు,గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -
