మహబూబ్‌నగర్ జిల్లా(Mahabubnagar District) బీజేపీ ఆఫీసు(BJP Office)లో భారతరత్న, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి జయంతి(Vajpayee Jayanthi) సందర్భంగా ధర్పల్లి హరికృష్ణ ఆధ్వర్యంలో పారిశుధ్య కార్మికులకు (Sanitation Workers) చద్దర్లు(Chaddars), రగ్గులు(Rugs) పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ డీకే అరుణ (MP DK Aruna), జాతీయ కౌన్సిల్ సభ్యులు పద్మజారెడ్డి, రాష్ట్ర నాయకులు, మాజీ జిల్లా అధ్యక్షులు వీర బ్రహ్మచారి, పడాకుల బాలరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శులు ఎన్.రమేష్ కుమార్, కిరణ్ కుమార్ రెడ్డి, జిల్లా నాయకులు కొండా బుచ్చి రెడ్డి, కృష్ణ వర్ధన్ రెడ్డి, అంజయ్య, రామాంజనేయులు, కొల్లే చిన్న వీరయ్య, జై శ్రీ, పద్మ వేణి, బాలేశ్వరి, శ్రీశైలం, దోమ లక్ష్మీనారాయణ, కరుణాకర్ రెడ్డి, మీడియా ఇన్‌ఛార్జ్ సతీష్ తదితరులు పాల్గొన్నారు.
DK Aruna | పారిశుధ్య కార్మికులకు చద్దర్లు, రగ్గుల పంపిణీ
By Aadab Desk
- Advertisement -
Previous article
Next article

