యూరియా కష్టాలు అంతా ఇంతా కాదు.. రైతన్నను ఏడిపిస్తే ప్రభుత్వం నిలబడదు.. డబ్బులు ఇస్తాం యూరియా ఇవ్వండి అని వేడుకుంటున్నారు. ఐదు వందల యూరియా బ్యాగ్స్ మూడు అంటే మూడు నిముషాలలో.. ఆన్ లైన్లో బుక్ అవుతున్నవి. ఎప్పుడు చూసిన కూడా జీరో స్టాక్ కనిపిస్తోంది.. అన్నదాతకు స్మార్ట్ ఫోన్ లేక, ఒకవేళ ఉన్నాకూడా డిజిటల్ అవగాహన లేక.. నానా ఇబ్బంది పడుతున్నారు. ఏమన్నా అంటే ఉచితాలు అంటారు. ఇదేమి ఖర్మ రైతులోకానికి..?
- సుధాకర్ తలారి..
- Advertisement -
