Wednesday, March 25, 2026
Homeరంగారెడ్డిBLR | కేటీఆర్, హరీష్‌రావును కలిసిన ఉప్పల్ ఎమ్మెల్యే

BLR | కేటీఆర్, హరీష్‌రావును కలిసిన ఉప్పల్ ఎమ్మెల్యే

ఉప్పల్ ఎమ్మెల్యే (Uppal Mla) బండారి లక్ష్మారెడ్డి గురువారం తన పుట్టిన రోజు (Birth Day) సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ (Brs Party) వర్కింగ్ ప్రెసిడెంట్ (Working President) కేటీఆర్‌(Ktr)ను కలిశారు. మాజీ మంత్రి, సిద్దిపేట్ ఎమ్మెల్యే హరీష్‌రావు(HarishRao)తో కూడా మర్యాదపూర్వంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆ నాయకులు ఇద్దరు లక్ష్మారెడ్డిని శాలువాలతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు (Wishes) తెలిపారు. ఇలాంటి పుట్టిన రోజులు మరిన్ని జరుపుకోవాలని, సంపూర్ణ ఆయురారోగ్యాలతో ప్రజా జీవితంలో సుదీర్ఘ కాలం కొనసాగాలని ఆకాంక్షించారు. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కూడా లక్ష్మారెడ్డిని బర్త్ డే విషెస్ చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News