Wednesday, March 25, 2026
Homeజాతీయంశ్రీవారి సేవలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్

శ్రీవారి సేవలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్

కేంద్రమంత్రి పీయూష్ గోయల్ తన పుట్టినరోజు సందర్భంగా ఇవాళ (జూన్ 16 సోమవారం) కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దేశం అభివృద్ధి చెంది, విశ్వగురువుగా అవతరించాలని శ్రీవారిని కోరుకున్నానని దర్శనానంతరం పీయూష్ గోయల్ మీడియాకు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News