కరీంనగర్ రూరల్ మండలంలోని ఆరేపల్లి గ్రామ శివారులో గల సత్యనేని తిరుపతికి చెందిన పత్తి చేనులో ఒక గుర్తు తెలియని సుమారు 60 సంవత్సరాల వయసు గల వృద్ధుని శవము లభించినట్లు రూరల్ ఇన్స్పెక్టర్ ఏ నిరంజన్ రెడ్డి తెలిపారు. మృతున్ని గుర్తుపట్టుటకు గాను అతడు తెల్లని గడ్డంతో తెల్లని బనియన్ ప్యాంటు ధరించి ఉన్నాడనీ అతని యొక్క ఆచూకీ తెలిసినచో కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇవ్వాలని ( ఫోన్ నంబరు 8712670764 ) రూరల్ ఇన్స్పెక్టర్ తెలిపారు
- Advertisement -
