Thursday, October 9, 2025
ePaper
Homeక్రైమ్ వార్తలుTheft | చోరీ కేసులో ఇద్దరికి మూడేళ్ల జైలు శిక్ష

Theft | చోరీ కేసులో ఇద్దరికి మూడేళ్ల జైలు శిక్ష

సిరిసిల్ల: 2017 అక్టోబర్‌ 7న సిరిసిల్లకు చెందిన ఆడేపు లక్ష్మణ్‌ ఇంట్లో జరిగిన దొంగతనం(Theft) కేసులో, నిందితులు సాయి, రాజులకు జిల్లా కోర్టు న్యాయమూర్తి ప్రవీణ్‌ మూడేళ్ల జైలు శిక్షతోపాటు ఒక్కొక్కరికి రూ.5 వేల చొప్పున జరిమానా విధించారు. ఈ కేసులో సీఐ శ్రీనివాస్‌రావు నిందితులను పట్టుకొని ఛార్జిషీట్‌ దాఖలు చేశారు. 8 మంది సాక్షులను ప్రవేశపెట్టగా, నేరం రుజువు కావడంతో శిక్ష ఖరారైంది.

RELATED ARTICLES
- Advertisment -

Latest News