Tuesday, February 10, 2026
Homeహైదరాబాద్‌DCPs | బాధ్యతలు చేపట్టిన డీసీపీలు

DCPs | బాధ్యతలు చేపట్టిన డీసీపీలు

రాచకొండ సీపీతో మర్యాదపూర్వక భేటీ

మహేశ్వరం డీసీపీ(Maheshwaram DCP)గా కె.నారాయణ రెడ్డి, మల్కాజిగిరి డీసీపీ(Malkajgiri DCP)గా సిహెచ్ శ్రీధర్ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం.. రాచకొండ సీపీ (Rachakonda CP) సుధీర్ బాబును మర్యాదపూర్వకంగా కలిశారు. నారాయణరెడ్డి.. యాదాద్రి భువనగిరి(Yadadri Bhuvanagiri), శంషాబాద్(Samshabad), వికారాబాద్(Vikarabad) తర్వాత మళ్లీ రాచకొండ కమిషనరేట్ మహేశ్వరం డీసీపీగా వచ్చారు. సిహెచ్ శ్రీధర్ ఇంటెలిజెన్స్ (Intelligence) నుంచి వచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News