Thursday, March 26, 2026
Homeవరంగల్‌Honour | తొర్రి లక్ష్మణ్ కు అభినందనలు.

Honour | తొర్రి లక్ష్మణ్ కు అభినందనలు.

వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం ఏనుగల్లు గ్రామపంచాయతీ మూడో వార్డు సభ్యునిగా గెలుపొందిన తొర్రి లక్ష్మణ్ సోమవారం జరిగిన జనరల్ బాడీ మీటింగ్ సందర్భంగా, తన పదవ తరగతి చెందిన పలువురు స్నేహితులు పూలమాల శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పలువురు స్నేహితులు మాట్లాడుతూ వార్డు సభ్యునిగా గెలవడం ప్రజాసేవకు తొలిమెట్టని భవిష్యత్తులో ఉన్నత పదవులు చేపట్టాలని కోరుతూ, నిరంతరం గ్రామ సమస్యలను తీర్చే విధంగా కృషి చేయాలని పలువురు స్నేహితులు సూచించారు. ఈ కార్యక్రమంలో అరిగెల రామకృష్ణ, చిర్ర మహేందర్, తంశెట్టి శ్రీధర్, బైరు రాజు, గాలి దేవేందర్ తదితరులు పాల్గొని అభినందించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News