Friday, February 13, 2026
Homeఎన్‌.ఆర్‌.ఐRamana Gogula | గ్లోబల్ టూర్ ఆస్ట్రేలియా నుంచి ఆరంభం

Ramana Gogula | గ్లోబల్ టూర్ ఆస్ట్రేలియా నుంచి ఆరంభం

టాలీవుడ్ (Tollywood) మ్యూజిక్ డైరెక్టర్ (Music Director) రమణ గోగుల ఆస్ట్రేలియా టూర్ (Australia Tour) ఫిబ్రవరి 2026 పేరిట భారీ సంగీత యాత్ర (Music Journey) ప్రకటించారు. ప్రసాద్ ల్యాబ్స్‌ (Prasad Labs)లో జరిగిన మీడియా సమావేశంలో రమణ గోగుల వివరాలను వెల్లడించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా ఆస్ట్రేలియా, యూకే(UK), అమెరికా(America)లో ఆయన ప్రయాణ అనుభవాలు, నేటి తరానికి ‘ట్రావెలింగ్ సోల్జర్’ (Traveling Soldier) సరికొత్త రీతిలో పరిచయం కావడం వంటివి ఉన్నాయి. డాక్యుమెంటరీని ఒక ప్రీమియం ఇండో-ఆస్ట్రేలియన్ మ్యూజికల్ జర్నీగా ప్రముఖ OTT ప్లాట్‌ఫామ్‌లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

టూర్ షెడ్యూల్..

- Advertisement -

2026 ఫిబ్రవరిలో ఆస్ట్రేలియా పర్యటనతో ఈ ప్రపంచ యాత్ర ప్రారంభమవుతుంది. తదుపరి దశల్లో యూకే, అమెరికా పర్యటనలు ఉంటాయి.
ఆస్ట్రేలియాలో మెల్‌బోర్న్, సిడ్నీ, పెర్త్
యూకేలో లండన్, మాంచెస్టర్ (ప్రణాళికలో ఉంది)
అమెరికాలో ఈస్ట్ కోస్ట్ & వెస్ట్ కోస్ట్ (ప్రణాళికలో ఉంది)
ఈ మ్యూజికల్ జర్నీ ప్రవాస భారతీయులను కళ, కథల ద్వారా ఏకం చేయడమే లక్ష్యంగా సాగనుంది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News