తెలంగాణ రాష్ట్రం జాతీయ అవార్డు(National Award) పొందింది. ఇంధన పరిరక్షణలో నేషనల్ లెవల్‌లో రెండో స్థానంలో నిలిచింది. ఇంధన మంత్రిత్వ శాఖ పరిధిలోని బీఈఈ సంస్థ ఏర్పాటుచేసిన ఈ జాతీయ ఇంధన పరిరక్షణ అవార్డు(National Energy Conservation Award: NECA–2025)ను రాష్ట్రపతి (President) ద్రౌపది ముర్ము(Droupadi Murmu) ప్రదానం చేశారు. తెలంగాణ స్టేట్ రెనివబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్(TGREDCO) నేతృత్వంలో, కూల్ రూఫ్ ప్రాజెక్టులు, ECBC భవనాలు, PAT పథకం, క్లీన్ & గ్రీన్ ఎనర్జీ పాలసీ(Clean & Green Energy Policy)–2025 వంటి కీలక కార్యక్రమాల్లో సాధించిన విజయాలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డుకు ఎంపిక చేసింది.
- Advertisement -
