Thursday, February 12, 2026
Homeఎన్‌.ఆర్‌.ఐWTM | లండన్‌లో ప్రత్యేక ఆకర్షణగా తెలంగాణ స్టాల్

WTM | లండన్‌లో ప్రత్యేక ఆకర్షణగా తెలంగాణ స్టాల్

లండన్‌(London)లో ప్రారంభమైన వరల్డ్ ట్రావెల్ మార్కెట్‌(World Travel Market: WTM)-2025లో తెలంగాణ టూరిజం స్టాల్ (Telangana Tourism Stall) మెరిసింది. ఈ రోజు వరకు జరగనున్న ఈ కార్యక్రమం ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంతమైన ట్రావెల్ & టూరిజం ఈవెంట్ (Event).

“మారుతున్న ప్రపంచంలో ప్రయాణాన్ని తిరిగి ఆవిష్కరించడం” అనే థీమ్‌(Theme)తో తెలంగాణ రాష్ట్ర గొప్ప సంస్కృతి, వారసత్వం, గమ్యస్థానాలను ప్రదర్శించారు. ఈ స్టాల్‌ను ఇండియా డిప్యూటీ కమిషనర్ ప్రారంభించారు. ఫారన్ టూరిస్టుల(Foreign Tourists)ను తెలంగాణకు ఆకర్షించాలనే లక్ష్యంతో ఈ స్టాల్‌ను ఏర్పాటుచేశారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News