Friday, February 13, 2026
HomeతెలంగాణCalender | తెలంగాణ ప్రగతి సేవ సంస్థ నూతన క్యాలెండర్ ఆవిష్కరణ

Calender | తెలంగాణ ప్రగతి సేవ సంస్థ నూతన క్యాలెండర్ ఆవిష్కరణ

తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన తెలంగాణ కోసం ఎన్నో ఉద్యమాలు చేసిన ఉప్పల పాండు ముదిరాజ్ జయంతి సందర్భంగా నూతన క్యాలెండర్ ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉప్పల పాండు ముదిరాజ్ చేసిన సేవలను కొనియాడారు తాను స్థాపించిన తెలంగాణ ప్రగతి సేవా సంస్థ చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి పేద విద్యార్థులకు ప్రతి సంవత్సరం ప్రభుత్వ పాఠశాలకు వేల పుస్తకాలు పంపిణీ చేస్తూ కార్యక్రమాన్ని ఎంతో ముందుకు తీసుకెళుతున్న చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ శకుంతల ముదిరాజు మరియు వీ నర్సింగరావు ముదిరాజు ప్రతి ఒక్కరు అభినందించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో ట్రస్టు మెంబర్స్ రామచంద్రయ్య వెంకట దాస్ ముదిరాజ్ ట్రస్ట్ కోశాధికారి పొట్లకాయల వెంకటేశ్వర్లు ముదిరాజ్ విజయ కుమార్ కుమార స్వామి నాగేష్ బిక్షపతి రామోజీ నర్సింగరావు అనేకమంది ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయడం జరిగింది ధన్యవాదాలు

- Advertisement -
RELATED ARTICLES

Latest News