Friday, April 10, 2026
Homeఆజ్ కీ బాత్Aaj Ki Baath | రాజకీయాల భవిష్యత్తు ప్రశ్నించే ప్రజల చేతుల్లోనే

Aaj Ki Baath | రాజకీయాల భవిష్యత్తు ప్రశ్నించే ప్రజల చేతుల్లోనే

తెలంగాణ రాజకీయాల్లో మాటలు మారుతున్నాయి.. కానీ రాజకీయ నాయకుల మాయలు మాత్రం మారడం లేదు.. కేవలం అధికారం చేతులు మారింది కానీ ప్రజల జీవితాల్లో మార్పు రావడం లేదు.. తెలంగాణ రాజకీయాల భవిష్యత్తు నాయకుల చేతుల్లో ఉంది అనుకుంటున్నారు.. కానీ వాస్తవం ఏమిటంటే ప్రశ్నించే ప్రజల చేతుల్లో ఉంది. ఇక్కడ రాజకీయాలు పార్టీ కోసం కాదు.. ప్రజల కోసం మారాలి అదే నిజమైన మార్పు.. ఇది సాధ్యం అవుతుందా..?అన్నది ప్రశ్నార్థకమే..

  • రమణ
- Advertisement -
RELATED ARTICLES

Latest News