Monday, January 19, 2026
EPAPER
HomeతెలంగాణMunicipal Elections | తెలంగాణలో కార్పొరేషన్‌ ఎన్నికల హల్‌ చల్‌..

Municipal Elections | తెలంగాణలో కార్పొరేషన్‌ ఎన్నికల హల్‌ చల్‌..

మేయర్లు, మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌లకు ఖరారైన రిజర్వేషన్లు

  • 121 మున్సిపాలిటీల్లో ఎస్టీలకు 5, ఎస్సీలకు 17..
  • బీసీలకు 38 ఛైర్‌పర్సన్‌ పదవుల కేటాయింపు..
  • మహిళలకు 50 శాతం రిజర్వేషన్ల కేటాయింపు..
  • మహిళా జనరల్‌కు హైదరాబాద్‌ కార్పొరేషన్‌ కేటాయింపు..

తెలంగాణ రాష్ట్రంలోని కార్పొరేషన్‌ మేయర్లు, మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ల రిజర్వే షన్లను ప్రభుత్వం ఖరారు చేసింది. 121 మున్సిపాలిటీల్లో ఎస్టీలకు 5, ఎస్సీలకు 17, బీసీలకు 38 మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ పదవులను కేటాయించారు. మహిళలకు 50శాతం రిజర్వేషన్లు వర్తిస్తాయి. ఈ మేరకు మున్సిపల్‌ శాఖ డైరెక్టర్‌ శ్రీదేవి ఉత్తర్వులు జారీ చేశారు.

- Advertisement -

వివిధ కార్పొరేషన్‌లకు ఖరారు చేసిన రిజర్వేషన్లు ఈ విధంగా ఉన్నాయి : కొత్తగూడెం కార్పొరేషన్‌కు ఎస్టీ జనరల్‌, రామగుండం కార్పొరేషన్‌కు ఎస్సీ జనరల్‌, మహబూబ్‌ నగర్‌ కార్పొరేషన్‌ బీసీ మహిళ, మంచిర్యాల కార్పొరేషన్‌ బీసీ జనరల్‌, కరీంనగర్‌ కార్పొరేషన్‌ బీసీ జనరల్‌, జీహెచ్‌ఎంసీ మహిళ జనరల్‌, గ్రేటర్‌ వరంగల్‌ జనరల్‌, ఖమ్మం, నల్గొండ, నిజామాబాద్‌ కార్పొరేషన్‌ లలో మహిళ జనరల్‌ను ఖరారు చేశారు. చైర్పర్సన్‌కు రిజర్వేషన్‌ :ఎస్‌.టి.: కల్లూరు – జనరల్‌, భూత్పూర్‌ – జనరల్‌, మహబూ బాబాద్‌ – జనరల్‌, కేసముద్రం – మహిళలు, యెల్లంపేట – మహిళలు ఎస్సీ : స్టేషన్‌ ఘన్పూర్‌ – జనరల్‌, చొప్పందండి – మహిళలు, జమ్మికుంట – జనరల్‌, హుజురాబాద్‌ – మహిళలు, ఎడులాపురం – మహిళలు, దోర్నకల్‌ – జనరల్‌, లక్షెట్టిపేట – జనరల్‌, మూడు చింతలపల్లి – జనరల్‌, నందికొండ – జనరల్‌, మొయినాబాద్‌ – జనరల్‌, గడ్డపోతారం – మహిళలు, కోహిర్‌ – జనరల్‌, ఇందిరేశం-మహిళలు, చెరియాల్‌ -మహిళలు, హు స్నాబాద్‌ – జనరల్‌, వికారాబాద్‌ – మహిళలు, మోత్కూర్‌ – మహిళలు,

బీసీ : దేవరకొండ – మహిళలు, యెల్లెన్డు – మహిళలు, జగిత్యాల – మహిళలు, పెద్దపల్లి – జనరల్‌, మంథని – జనరల్‌, వేములవాడ – జనరల్‌, షాద్‌నగర్‌ – జనరల్‌, జిన్నారం – జనరల్‌, జహీరాబాద్‌ – జనరల్‌, గుమ్మడిదల – జనరల్‌, ఆసిఫాబాద్‌ – జనరల్‌, గజ్వేల్‌ – మహిళలు, దుబ్బాక – మహిళలు, హుజూర్నగర్‌ – జనరల్‌, తాండూరు – జనరల్‌, పరిగి – మహిళలు, కొత్తకోట – మహిళలు, ఆత్మకూర్‌ – మహి ళలు, నర్సంపేట – మహిళలు, జనగాం – జనరల్‌, మద్దూర్‌ – జనరల్‌, భూపాలపల్లి – జనరల్‌, ఇల్లెజా – జనరల్‌, వడ్డేపల్లి – జనరల్‌, ఆలంపూర్‌ – జనరల్‌, బిచ్కుంద – జనరల్‌, కామారెడ్డి – మహిళలు, బాన్స్‌వాడ – మహిళలు సిద్ధిపేట – జనరల్‌, కాగజ్‌నగర్‌ – మహిళలు, దేవరకద్ర – మహిళలు, చెన్నూర్‌ – మహిళలు, మెదక్‌ – మహిళలు, ములుగు – మహిళలు, కొల్లాపూర్‌ – మహిళలు, అచ్చంపేట – మహిళలు, నాగర్‌కర్నూల్‌ – జనరల్‌, ఆలేరు – మహిళలు..

రిజర్వేషన్‌ లేని స్థానాలు : (జనరల్‌) ఆదిలాబాద్‌ – మహిళలు, ఆస్వారావుపేట – మహిళలు, భైంసా – రిజర్వేషన్‌ లేదు, నిర్మల్‌ – మహిళలు, పార్కల్‌ – రిజర్వేషన్‌ లేదు.. భీమ్గల్‌ – మహిళలు, కోరుట్ల – మహిళలు, ఆర్మూర్‌ – మహిళలు, రాయికల్‌ – రిజర్వే షన్‌ లేదు, బోధన్‌ – రిజర్వేషన్‌ లేదు, మెట్పల్లి – రిజర్వేషన్‌ లేదు, సుల్తానాబాద్‌ – రిజర్వేషన్‌ లేదు, ధర్మపురి – మహిళలు, సిరిసిల్ల -మహిళలు, గద్వాల్‌ – మహిళలు, శంకరపల్లి – రిజర్వేషన్‌ లేదు, యెల్లారెడ్డి – రిజర్వే షన్‌ లేదు, చెవెళ్ల – రిజర్వేషన్‌ లేదు, సత్తుపల్లి – మహిళలు, ఇబ్రహీంపట్నం – రిజర్వేషన్‌ లేదు, వైరా – మహిళలు, అమంగళ్‌ – రిజర్వేషన్‌ లేదు, మధిర – మహిళలు, కొత్తూరు – రిజర్వేషన్‌ లేదు, జడ్చర్ల – రిజర్వేషన్‌ లేదు, సదాశివపేట – మహిళలు, తోర్రూర్‌ – రిజర్వే షన్‌ లేదు, నారాయణఖేడ్‌ – రిజర్వేషన్‌ లేదు, మారిపేడ – మహిళలు, అండోల్‌ — జోగిపేట్‌ – రిజర్వేషన్‌ లేదు, క్యాతన పల్లి – మహిళలు,

సంగారెడ్డి – మహిళలు, బెల్లంపల్లి – మహి ళలు, ఇస్నాపూర్‌ – మహిళలు, రామాయంపేట – మహిళలు, సూర్యాపేట – రిజర్వేషన్‌ లేదు, నర్సాపూర్‌ – మహిళలు, తిరుమలగిరి – రిజర్వేషన్‌ లేదు, తూప్రాన్‌ – మహిళలు, కోదాడ – మహిళలు, అలియాబాద్‌ – మహిళలు, నేరేడుచర్ల – రిజర్వేషన్‌ లేదు, కల్వకుర్తి – మహిళలు, కొడంగల్‌ – రిజర్వేషన్‌ లేదు, చందూర్‌ – రిజర్వేషన్‌ లేదు, వనపర్తి – మహిళలు, నక్రేకల్‌ – రిజర్వేషన్‌ లేదు, అమర్చింత – రిజర్వేషన్‌ లేదు, హాలియా – రిజర్వేషన్‌ లేదు, పెబ్బేర్‌ – రిజర్వేషన్‌ లేదు, మిర్యా లగూడ – మహిళలు, వర్ధన్నపేట – రిజర్వేషన్‌ లేదు, చిట్యాల – మహిళలు, పోచంపల్లి – రిజర్వేషన్‌ లేదు, నారాయణపేట – మహిళలు, యాదగిరిగుట్ట – మహిళలు, కోస్గి – రిజర్వేషన్‌ లేదు, భువనగిరి – మహిళలు, మక్తల్‌ – రిజర్వేషన్‌ లేదు, చౌటుప్పల్‌ – మహిళలు, ఖానాపూర్‌ – రిజర్వేషన్‌ లేదు..

మేయర్లకు రిజర్వేషన్‌ :

ఎస్‌.టి. కొత్తగూడెం – ఎస్టీ, జనరల్‌..
ఎస్సీ :రామగుండం – ఎస్సీ, జనరల్‌..
బీసీ :మహబూబ్‌నగర్‌ – మహిళలు.. మంచిర్యాల – జనరల్‌.. కరీంనగర్‌ – జనరల్‌ రిజర్వేషన్‌ లేని స్థానాలు (జనరల్‌ ) : ఖమ్మం – మహిళలు, నిజామాబాద్‌ – మహిళలు.. జీ.హెచ్‌. ఎం.సి. మహిళలు (జనరల్‌) నల్గొండ, మహిళలు (జనరల్‌)

- Advertisement -
RELATED ARTICLES

Latest News