Wednesday, February 11, 2026
Homeనిజామాబాద్‌Telangana | జాగృతి సర్పంచ్‌లకు సన్మానం

Telangana | జాగృతి సర్పంచ్‌లకు సన్మానం

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో(Gram Panchayat Elections) సర్పంచ్‌(Sarpanch)లుగా గెలిచిన తెలంగాణ జాగృతి నాయకులను తెలంగాణ జాగృతి(Telangana Jagruti) అధ్యక్షురాలు(President) కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha) సన్మానించారు(Fecilitation). నిజామాబాద్ జిల్లా(Nizamabad District)లో సర్పంచ్‌లుగా గెలిచిన పలువురు జాగృతి నాయకులు బుధవారం హైదరాబాద్‌లోని జాగృతి కార్యాలయంలో కల్వకుంట్ల కవితను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారికి అభినందనలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News