Friday, March 6, 2026
HomeతెలంగాణIPS Officers Transfers | భారీగా ఐపీఎస్ ఆఫీసర్ల బదిలీలు

IPS Officers Transfers | భారీగా ఐపీఎస్ ఆఫీసర్ల బదిలీలు

తెలంగాణ రాష్ట్రం(Telangana State)లో భారీ సంఖ్యలో ఐపీఎస్ ఆఫీసర్లను బదిలీ చేశారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు (Orders) జారీ చేసింది. మొత్తం 32 మంది అధికారులను ఇతర పోస్టుల్లోకి ట్రాన్స్‌ఫర్ (Transfer) చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.. మహేశ్వరం డీసీపీ(Maheshwram Dcp)గా నారాయణరెడ్డి, ఏడీజీ పర్సనల్‌గా చౌహాన్, నాగర్‌కర్నూల్ ఎస్పీగా సంగ్రామ్ పాటిల్, వికారాబాద్ ఎస్పీ(Vikarabad Sp)గా స్నేహ మిశ్ర, భూపాలపల్లి ఎస్పీగా సంకేత్, మహబూబాబాద్ ఎస్పీగా శబరీష్, వనపర్తి ఎస్పీగా సునీత, నార్కొటిక్ ఎస్పీగా పద్మ, మల్కాజ్‌గిరి డీసీపీగా శ్రీధర్, సౌత్ జోన్ డీసీపీగా కిరణ్ ఖార్గే, టాస్క్‌ఫోర్స్ డీసీపీగా వైభవ్ గైక్వాడ్, సీఐడీ డీజీగా పరిమళ నూతన్, పోలీసు అకాడమీ డిప్యూటీ డైరెక్టర్‌గా ఎం.చేతన బదిలీ అయ్యారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News