Saturday, March 21, 2026
Homeకెరీర్ న్యూస్Recruitment | ఫోరెన్సిక్ ల్యాబ్ లో ఉద్యోగాలు..

Recruitment | ఫోరెన్సిక్ ల్యాబ్ లో ఉద్యోగాలు..

  • పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తి..
  • మెరిట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక..

తెలంగాణ రాష్ట్ర ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబొరేటరీలో ఖాళీగా ఉన్న వివిధ విభాగాల పోస్టుల భర్తీ ప్రక్రియను పూర్తి చేసినట్టు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్‌ నియామక బోర్డు చైర్మన్‌ వీ వీ శ్రీనివాసరావు శుక్రవారం ప్రకటనలో తెలిపారు. 2025 నవంబర్‌ 14న 60 పోస్టులకు జారీ చేసిన నోటిఫికేషన్‌ ద్వారా 59 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేశామని పేరొన్నారు.

అభ్యర్థుల అకాడమిక్‌ మారులు, పని అనుభవం, రాత పరీక్షలో సాధించిన మెరిట్‌ ఆధారంగా ఈ ఎంపికలు జరిగాయని, ఎంపికైన వారు ఈ నెల 23 నుంచి 25 వరకు వెబ్‌సైట్‌లో ఫారాలు పూర్తి చేసి, మార్చి 30న హైదరాబాద్‌లోని పెట్లబుర్జ్‌ సిటీ ఆర్డ్‌ రిజర్వ్‌ కార్యాలయంలో సమర్పించాలని వీవీ శ్రీనివాసరావు సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News