Tuesday, March 3, 2026
Homeఖమ్మంDeputy CM | క్రిస్మస్ వేడుకల్లో భట్టి విక్రమార్క

Deputy CM | క్రిస్మస్ వేడుకల్లో భట్టి విక్రమార్క

మధిర ఎమ్మెల్యే(Madhira Mla), డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క(Mallu Bhattivikramarka) క్రిస్మస్ వేడుకల్లో(Christmas Celebrations) పాల్గొన్నారు. మధిర పట్టణంలోని ఆర్‌సీఎం చర్చి‌(RCM Church)లో జరిగిన సెలబ్రేషన్స్‌లో పాల్గొని క్రైస్తవ సోదర, సోదరీమణులతో కలిసి పండుగ ఆనందాన్ని(Enjoy the festival) పంచుకున్నారు. ప్రేమ, శాంతి, సేవాభావం అనే యేసుక్రీస్తు(Jesus Christ) సందేశం మానవాళికి స్ఫూర్తి అని పేర్కొన్నారు. మత సామరస్యానికి, ఐక్యతకు తెలంగాణ రాష్ట్రం నిలయమని చెప్పారు. ప్రజల శ్రేయస్సు, సమాన అభివృద్ధే ప్రజా ప్రభుత్వ నిరంతర సంకల్పమని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News