Tuesday, February 10, 2026
Homeఎన్‌.ఆర్‌.ఐTANA | ఫుడ్‌ బ్యాంక్‌లకు భారీ విరాళం

TANA | ఫుడ్‌ బ్యాంక్‌లకు భారీ విరాళం

తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా(TANA) మిడ్‌-అట్లాంటిక్‌(Mid Atlantic) యూత్ వాలంటీర్లు(Youth Volunteers) కొత్త చరిత్ర(New Record) నెలకొల్పారు. 7 వేల పౌండ్లకు పైగా విలువైన ఆహార పదార్థాల(Food Items)ను సేకరించారు. 3,200 కిలోల ఆహారాన్ని లోకల్ ఫుడ్ బ్యాంకుల(Local Food Banks)కు డొనేట్(Donate) చేశారు. ఈ మేరకు 8 వారాలకు పైగా శ్రమించారు. ఈ గొప్ప కార్యక్రమంలో 350 మందికి పైగా స్వచ్ఛంద సేవా కార్యకర్తలు పాల్గొన్నారు. దీంతో 1,500కు పైగా సర్టిఫైడ్‌ వాలంటీర్‌ సర్వీస్‌ అవర్స్‌ రికార్డ్ అయ్యాయి. తానా హిస్టరీలోనే కాకుండా ఈ ఏరియాలోనే ఇది భారీ యువ స్వచ్ఛంద కార్యక్రమాల్లో ఒకటిగా నిలవటం గమనార్హం.

- Advertisement -
RELATED ARTICLES

Latest News