Monday, October 27, 2025
ePaper
Homeఆజ్ కీ బాత్Time | కాలం విలువ తెలుసుకో జీవితాన్ని మార్చుకో

Time | కాలం విలువ తెలుసుకో జీవితాన్ని మార్చుకో

కాలం విలువ తెలిసి జీవితాన్ని
నిర్మించుకునేవారే విజేతలు.. ఆ విలువను
విస్మరించి బతుకును బలి చేసుకునేవారు
పరాజితులు.. ఫోన్లు, చాటింగ్, గేమ్స్ లో
కాలం వృధా చేసేవారు గ్రహించాల్సిన
సత్యం ఇదే! గౌరవం, ప్రశంస అర్థిస్తే రావు,
సాధిస్తేనే వస్తాయి. అందుకోసం కాలమై
కదలాలి, లక్ష్యాన్ని చేరుకోవాలి.. ఓ సెకండ్
విలువ ప్రమాదం నుంచి బయటపడ్డవారికి
తెలుస్తుంది.. ఓ గంట విలువ
అంబులెన్స్లోని రోగికి తెలుసు, ఓ రోజు
విలువ ఎడిటర్కు తెలుస్తుంది.. ఓ ఏడాది
విలువ పరీక్షల్లో విఫలమైన విద్యార్థి
గ్రహిస్తాడు. కాలాన్ని తెలివిగా వాడుకుంటే
జీవితం మారుతుంది.. వాడుకోకపోతే కాల
కాలగర్భంలో కలిసిపోతారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News