ప్రపంచాన్నిగడగడలాడిరచిన కరోనా వైరస్ మరోసారి జే.ఎన్1 వేరియంట్ రూపములో మన దేశంలో అలాగే మన రాష్ట్రములో కూడా వ్యాపించింది. ఇది రోజు రోజుకు మరింతగా విస్తరించే అవకాశం ఉన్నది. ఇక చాలామంది వైద్యశాస్త్రవేత్తలు, ఆర్థిక వేత్తలు చెప్పినట్టు ఇది ప్రజా-జీవితంలో అంతర్భాగంకా నుంది. మరీ ఇటువంటి ఆవశ్యక సందర్భంలోనే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలతో...
హైదరాబాద్ : దేశవ్యాప్తంగా కొవిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. హైదరాబాద్ నగరంలోనూ ఆ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఓ వైపు నూతన సంవత్సర వేడుకలకు నగరం సిద్ధమవుతున్న వేళ.. మరోవైపు తరుముకొస్తున్న కరోనా మహమ్మారి గ్రేటర్ వాసులతో పాటు న్యూ ఇయర్ ఈవెంట్ల నిర్వాహకులనూ ఆందోళనకు గురి చేస్తోంది. ఇప్పటికే.. దేశ వ్యాప్తంగా 4వేలకు...
దేశవ్యాప్తంగా 412 పాజిటివ్ కేసులు నమోదు
తాజాగా ముగ్గురు మృతి
న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. రోజు రోజుకు పెరుగుతున్న కేసులు కలవరపెడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 412 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ముగ్గురు మృతి చెందడం కలకలం రేపుతోంది. ఇప్పటి వరకు భారత్‌లో 4170 యాక్టీవ్ కేసులు నమోదయ్యాయి....
కొత్తగా 628 కరోనా కేసులు నమోదు
ఆదివారం కరోనాతో ఒకరు మృతి
కేరళలో పెరుగుతున్న కేసుల సంఖ్య
న్యూఢిల్లీ : దేశంలో కరోనా చాప కింద నీరులా విస్తరిస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా యాక్టివ్ కేసులు 4 వేల మార్కును దాటాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 628 కరోనా కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడిరచారు. కేంద్ర వైద్య, ఆరోగ్య...
భారతదేశం నుండి కరోనా పారిపోయిందని ఎలాంటి భయం లేదని ప్రజలందరూ స్వేచ్ఛగా తిరుగుతుంటే తాజాగా మన దేశంలో విజృంభిస్తున్న కరోనా జే. యన్ 1 వేరియంట్ వేలాదిమంది ప్రజలను కలవర పెడుతోంది. దీంతో అప్రమత్తమైన మన భారత ప్రభుత్వం మన దేశంలో కూడా కరోనా జాగ్రత్తలు విధించేలా ఉన్నట్లు తెలుస్తుంది. కరోనా టీకా వేసుకున్నాక...
వృద్దులు, పిల్లలు అప్రమత్తంగా ఉండాలి
వీలైనంతవరకు ఆరుబయట తిరగరాదు
కరోనా వ్యాప్తితో వైద్యుల హెచ్చరిక
హైదరాబాద్ : తెలంగాణ సహా ఇతర ప్రాంతాల్లోనూ చలి విజృంభిస్తోంది. చలి పంజా విసురుతున్న క్రమంలో అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు వీలైనంత మేర సాయంత్రం, ఉదయం ఆరుబయట తిరగకూడదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. జాగ్రత్తలు పాటిస్తే ఏం కాదని వైద్యులు...
ఒక్క కేరళలోనే 300 కేసులు వెలుగులోకి
ఇప్పటికే ముగ్గురు వ్యక్తులు దుర్మరణం
తిరువనంతపురం : దేశవ్యాప్తంగా కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం…గత 24 గంటల్లో 358 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో ఒక్క కేరళలోనే 300 కేసులు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటికే కేరళలో కరోనా సోకి ముగ్గురు...
గడచిన 24 గంటల్లో 335 పాజిటివ్ కేసులు
కేరళలో గుర్తించిన కొత్తరకం వేరియంట్ జేఎన్.1
కరోనా వైరస్తో ప్రాణాలు కోల్పోయిన ఐదుగురు
టెస్టింగ్‌లను పెంచాలని కేంద్రం సూచనలు
లక్షణాలు ఉంటే టెస్టులు చేయాలన్న కేంద్రం
ప్రతి జిల్లాలోనూ పరిస్థితిని సమీక్షించాలని స్పష్టీకరణ
భారత్ లో మళ్లీ కరోనా కేసులు వెలుగుచూస్తున్నాయి. తాజాగా జేఎన్1 కరోనా సబ్ వేరియంట్ వ్యాపిస్తున్నట్టు గుర్తించారు. ఈ నేపథ్యంలో,...
న్యూఢిల్లీ : కొవిడ్19 వ్యాక్సిన్ యువతలో ఆకస్మిక మరణాల ముప్పును పెంచదని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) అధ్యయనం వెల్లడిరచింది. కనీసం ఒక డోసు వ్యాక్సిన్ తీసుకున్నా.. ఆకస్మిక మరణం ముప్పు తగ్గుతుందని తేల్చింది. దీనికి సంబంధిం చిన నివేదిక ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్‌లో ప్రచురితమైంది. యువతలో ఆకస్మిక మర...
ఎరిస్ లేదా ఈజీ 5.1 గా న్యూ వేరియంట్..
ఓమైక్రాన్ వేరియంట్ ను పోలిఉన్న లక్షణాలు..
వైరస్ నిర్మూలనకు వైద్య బృందాల కసరత్తు..
బ్రిటన్‌లో కరోనా మహమ్మారి మరో కొత్త రూపాన్ని సంతరించుకుంది. ఎరిస్ లేదా ఈజీ 5.1 అని ఈ కొవిడ్-19 న్యూ వేరియంట్‌ను పిలుస్తున్నారు. ఒమిక్రాన్ వేరియంట్ కొన్ని జన్యు మార్పులు సంతరించుకోవడం ద్వారా ఈ...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...