Friday, April 10, 2026
Homeఆదిలాబాద్Nirmal SP | మత విద్వేషాలు రెచ్చగొడితే కఠిన చర్యలు

Nirmal SP | మత విద్వేషాలు రెచ్చగొడితే కఠిన చర్యలు

  • నిర్మల్ ఎస్పీ

కొంతకాలంగా భైంసాలో కొంతమంది దుండగులు తప్పుడు ఫేస్బుక్ అకౌంట్లను సృష్టించి, మార్ఫ్ చేసిన వీడియోలు, మత విద్వేషాలకు దారితీసే పోస్టులు, రెండు వర్గాల మధ్య ఉద్రిక్తతలు రెచ్చగొట్టే విధంగా ప్రచారం చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ ఘటనలను అత్యంత సీరియస్గా తీసుకున్న ఎస్పీ జానకి షర్మిల, వెంటనే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News