Friday, March 27, 2026
Homeఆరోగ్యంStrength Training | స్ట్రెంత్ వ్యాయామాలు చేయాలి..

Strength Training | స్ట్రెంత్ వ్యాయామాలు చేయాలి..

  • ముఖ్యంగా మహిళలకు ఇది ఎంతో అవసరం..

శరీర బలం, సహనం, కండరాల పెరుగుదల కోసం చేసే వ్యాయామ విధానమే స్ట్రెంగ్త్ ట్రైనింగ్. బరువులు, రెసిస్టెన్స్ బ్యాండ్లు లేదా ఇతర సాధనాల సహాయంతో కండరాలపై ఒత్తిడి పెంచడం ద్వారా ఈ వ్యాయామం చేస్తారు. అయితే స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేయాలంటే తప్పనిసరిగా జిమ్‌కే వెళ్లాలా అనే సందేహం చాలామందిలో ఉంది. స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేయ‌డానికి త‌ప్ప‌నిస‌రిగా జిమ్ కు వెళ్లాల్సిన అవ‌స‌రం లేద‌ని నిపుణులు తెలియ‌జేస్తున్నారు.

అలాగే స్ట్రెంగ్త్ ట్రైనింగ్ వల్ల శరీరానికి కలిగే లాభాలను కూడా వైద్యులు వివరిస్తున్నారు. ఎన్నో సంవత్సరాలుగా మహిళలకు సన్నగా కనిపించాలి, తక్కువ బరువు ఉండాలి అని అంద‌రూ చెబుతూ ఉంటారు. కానీ అది నిజమైన ఆరోగ్య సూచిక కాదని, కండరాలను పెంచుకోవడం మహిళలకు అత్యంత ముఖ్యమైన ఆరోగ్య మెరుగుదలల్లో ఒకటి అని వైద్యులు తెలియ‌జేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News