Monday, April 13, 2026
Homeబిజినెస్Stock Market | స్టాక్ మార్కెట్లపై మళ్ళీ యుద్ధం దెబ్బ..

Stock Market | స్టాక్ మార్కెట్లపై మళ్ళీ యుద్ధం దెబ్బ..

  • చర్చలు విఫలం కావడంతో తలెత్తిన పరిస్థితి..

స్టాక్‌ మార్కెట్ల పై మళ్లీ యుద్ధం దెబ్బ పడింది. పాకిస్థాన్‌ రాజధాని ఇస్లామాబాద్‌ వేదికగా అమెరికా-ఇరాన్ దేశాల మధ్య జరిగిన చర్చలు విఫలం కావడం దేశీయ స్టాక్‌ మార్కెట్లపై ప్రభావం చూపింది. చర్చలు విఫలం కావడంవల్ల అంతర్జాతీయంగా బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్‌ ధర 101 డాలర్‌లు దాటింది. దాంతో మార్కెట్‌లపై బేర్‌ పట్టుబిగించింది. అదేవిధంగా ఇరాన్‌ పోర్టులను, ఆ పోర్టులకు వచ్చిపోయే నౌకలకు తమ బలగాలు దిగ్బంధిస్తాయని ట్రంప్‌ హెచ్చరించడం కూడా స్టాక్‌ మార్కెట్లపై ప్రభావం చూపింది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News