Monday, April 6, 2026
Homeభక్తిTTD | శ్రీవారి దర్శనానికి 10 గంటలు సమయం..

TTD | శ్రీవారి దర్శనానికి 10 గంటలు సమయం..

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. గురువారం సాయంత్రం 4 గంటల వరకు ఉన్న సమాచారం మేరకు వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-2లోని 31 కంపార్టుమెంట్లు, నారాయణగిరిలో 4 షెడ్లలో సర్వదర్శన భక్తులు, వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-1లో 5 కంపార్టుమెంట్లలో టైంస్లాట్‌ భక్తులు వేచివున్నారు.

మంగళవారం హుండీ ఆదాయం: రూ.3.85 కోట్లు

- Advertisement -

బుధవారం శ్రీవారిని దర్శించుకున్న భక్తులు: 69,649

తలనీలాలు సమర్పించినవారు: 24,644

- Advertisement -
RELATED ARTICLES

Latest News