Monday, October 27, 2025
ePaper
Homeసినిమా‘‘స్నేహా’’లయం.. చీరల వ్యాపారం..

‘‘స్నేహా’’లయం.. చీరల వ్యాపారం..

ఆకట్టుకునే నవ్వుకు చిరునామా హీరోయిన్ స్నేహ. ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం సినిమాలు ఎక్కువగా చేయకపోయినా బిజినెస్‌లో బిజీగా ఉంటోంది. ఈ భామ ఇటీవలే చీరల వ్యాపారం ప్రారంభించింది. తన పేరుతోనే షాపింగ్‌మాల్‌ను స్టార్ట్ చేసింది. దాని పేరు స్నేహాలయం. స్నేహకు ఇతర డ్రెస్‌ల కన్నా చీరలే బాగుంటాయనేది ఆమె అభిమానుల అభిప్రాయం. ఈ కథానాయిక సినిమాల్లోనే కాదు.. బయట కూడా ఒక చీరను ఒకసారికట్టుకుంటే మళ్లీ కట్టుకోదట.

గతంలో ఒక మ్యాగజైన్‌వాళలు ఆమె గురించి రాస్తూ స్నేహ ఎప్పుడూ కట్టిన బట్టలే కడుతుందని, ఆమెకు ఎక్కువ బట్టలు లేవు అని పేర్కొంది. దీంతో పలువురు స్నేహ డ్రెస్‌ల మీద చాలా విమర్శలు చేశారట. అందుకే అప్పటి నుంచి ప్రతిసారీ కొత్త చీరే కడుతోంది. నిత్యం చీరలు ధరిస్తూ ఆ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తోంది.

RELATED ARTICLES
- Advertisment -

Latest News