Sunday, February 22, 2026
HomeఫోటోలుNidhi Agarwal | సితారే గోల్డ్ & డైమండ్స్ రెండో షోరూమ్ ప్రారంభం

Nidhi Agarwal | సితారే గోల్డ్ & డైమండ్స్ రెండో షోరూమ్ ప్రారంభం

సితారే గోల్డ్ & డైమండ్స్(Sitaare Gold and Diamonds) తమ రెండో ప్రీమియం జ్యూవెలరీ రిటైల్ షో రూమ్‌(Jewelry retail showroom)ను సుచిత్ర(Suchitra), కొంపల్లిలో(మెట్రో క్యాష్ అండ్ క్యారీ) పక్కన గ్రాండ్ ఓపెనింగ్ ద్వారా ప్రకటించింది. 8000 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఈ కొత్త షో రూమ్ వినియోగదారులకు విలాసవంతమైన, విశాలమైన, వరల్డ్ క్లాస్ జ్యువెలరీ షాపింగ్ అనుభవాన్ని అందించేందుకు రూపొందించబడింది.

ఈ షో రూమ్‌‌ను ముఖ్య అతిథి కె.పి.వివేకానంద గౌడ్ (ఎంఎల్ఏ, కుత్బుల్లాపూర్-MLA, Qutubullapur) ప్రారంభించారు. ప్రముఖ సినీ నటి నిధి అగర్వాల్ ప్రత్యేక అతిధిగా పాల్గొన్నారు. బిజెపి (BJP) మేడ్చెల్ అర్బన్ జిల్లా కార్యదర్శి భారత్ సింహ రెడ్డి హాజరై ఈ ప్రారంభోత్సవాన్ని మరింత విశేషంగా మార్చారు. సితారే గోల్డ్ అండ్ డైమండ్స్ ప్రస్తుతం చందా నగర్(Chandanagar), కొంపల్లి బ్రాంచ్‌లను నిర్వహిస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News